Testimony
Healed By The Love Of Christ
Gowtham, 4 years - shared by his mother


Name Gowtham, 4 years, చర్మము తినేసే వ్యాధి వచ్చి జనవరి 2026 లో వాళ్ళ తల్లిగారు విజయవాడ హాస్పిటల్ లో చేర్చారు.
భర్త విడిచిపెట్టేశాడు సంపాదనలేదు తండ్రి చనిపోయాడు, తల్లి చూసేపరస్థితి కాదు, కుమారుడు పరస్థితి బాగోలేదు, ఇంక సహాయమే లేదు అనుకున్న, కనీసము కుమారుడికి మందులు కొనటానికి కూడా లేని పరస్థితి, డాక్టర్స్ 5000రు ఇంజెక్షన్లు చెయ్యాలి అన్నార, నేను కొనే స్థితిలో లేను, వైద్యులు 3 రోజుల్లో చనిపోతాడు ఇంటికి తీసుకువెళ్ళిపోండి అని చెప్పారు.
అప్పుడే మా పెద్దమ్మ గారు లివింగ్ హోప్ చర్చి కి తీసుకు వెళ్దాము దేవుడే బ్రతికిస్తారు అని చెప్పారు హాస్పిటల్ నుండి నేరుగా చేర్చి కి వెళ్ళాము, నా జీవితం లో నేను ఎన్నడు చర్చికి వెళ్ళలేదు, అక్కడ హీలింగ్ సర్వీస్ జారుతుంది నేను పాస్టర్ గారిని అడిగాను నాకొడుకుని బ్రతించండి అని, పాస్టర్ గారు ప్రార్థన చేసి నీ కుమారుడు చనిపోడు బ్రతుకుతారు యేసు క్రీస్తు గొప్ప జీవితము నీ కుమారుడికి ఇస్తాడు అన్నారు.
ఒక తండ్రి లాగ ఆర్థికంగా కూడా చాలా సహాయం చేశారు క్రీస్తు ప్రేమని ఆరోజు చూసాను, ఆయన అద్భుతకార్యని కళ్ళతో చూసాను ఈ రోజు నా కుమారుడు స్వస్థతపోంది సంతోషంగా ఉన్నాడు, నా కుమారుడితో మంచి జీవితని లివింగ్ హోప్ చర్చలో గడుపుతునాను దేవునికే మహిమ కలుగును గాక.
Gowtham is 4 years old. He was struck by a flesh-eating skin disease, and in January 2026 his mother admitted him to a hospital in Vijayawada.
My husband had left me and I had no income. My father had died, and my mother was in no condition to care for us. My son's condition was very bad, and I thought there was no help left. I could not even afford to buy his medicines. The doctors said he needed injections costing Rs. 5,000, and I was in no position to buy them. Then the doctors told me, "He will die within 3 days. Take him home."
At that moment my aunt said, "Let us take him to Living Hope Church. God Himself will make him live." We went straight from the hospital to the church. I had never been to a church in my life. A healing service was going on there, and I asked the pastor, "Please save my son." The pastor prayed and said, "Your son will not die; he will live. Jesus Christ will give your son a great life."
Like a father, he also helped us a great deal financially. That day I saw the love of Christ, and I saw His miracle with my own eyes. Today my son is healed and happy. I am living a good life with my son at Living Hope Church. May all the glory be to God.


